విశాఖపట్నం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మేఘాద్రిగెడ్డ గురుకులంలో డిస్టిక్ కో ఆర్డినేటర్ ఎస్. రూపవతి పర్యటించి అన్ని సమస్యలను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. మిగిలిన పరీక్షల సన్నద్ధతతో విజయవంతంగా పూర్తి చేయడానికి సంబంధించి సూచనలు అందించారు, ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.