కొండయ్యవలస ప్రజల ఆరాధ్య దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి మారువార పండుగ మహోత్సవం గురువారం కమనీయంగా జరిగింది. పండు మహోత్సవం పురస్కరించుకొని ఆలయాన్ని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించాు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తుల అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.