సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

54చూసినవారు
సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
వరద బాధితుల కోసం ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు వచ్చాయి.
- రూ.10.61 కోట్లు విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగుల ఐరాస
- రూ.2 కోట్లు ఇచ్చిన దేవీ సీ ఫుడ్స్ ప్రతినిధులు
- రూ.2 కోట్లు ఇచ్చిన జెమిని ఎడిబుల్ అండ్ ఫాట్స్ ఇండియా లిమిటెడ్ (కాకినాడ)
- రూ.1.74 కోట్ల విరాళం ఇచ్చిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అండ్ ఏపీఎస్‌బీసీఎల్
- రూ.కోటి విరాళం ఇచ్చిన ఎర్నేని లక్ష్మీ ప్రసాద్, ఎకోరెన్ ఎనర్జీ ఎండీ
- రూ.కోటి విరాళం ఇచ్చిన వీసీ జనార్దన్ రావు
- రూ.50 లక్షల విరాళం ఇచ్చిన ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్

సంబంధిత పోస్ట్