ముదురుతున్న సెల్ఫీల పిచ్చి (వీడియో)

65చూసినవారు
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో సీతపల్లి వాగు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఉన్న బండరాళ్లపై సెల్ఫీలు దిగుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పర్యాటకులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

సంబంధిత పోస్ట్