Dec 12, 2024, 13:12 IST/యాకుత్పురా
యాకుత్పురా
యాకుత్ పురా: తలాబ్ చంచలంలో పర్యటించిన ఎమ్మెల్యే
Dec 12, 2024, 13:12 IST
తలాబ్ చంచలం డివిజన్ పరిధిలోని జహంగీర్ నగర్ లో యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికంగా కొనసాగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.