అంబర్ పేట్: సచివాలయంలో ఫెస్ రికగ్నిషన్ మిషిన్లు

68చూసినవారు
సచివాలయంలో ఫీస్ రికగ్నిషన్ మిషిన్లు అందుబాటులోకి వచ్చాయి. రెగ్యులర్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల హాజరను ఇక నుంచి ఫేషియల్ టెక్నాలజీ ద్వారా నమోదు చేయనున్నారు. సచివాలయం ఉద్యోగుల సమయపాలనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఫెస్ రికగ్నిషన్ కు సంభందించి ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. గురువారం మిషిన్లు సెక్రటేరియట్ లో దర్శనం ఇచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్