నాంపల్లి: ఎంటమాలజీ సిబ్బంది లార్వా ఆపరేషన్స్

58చూసినవారు
మల్లేపల్లి డివిజన్ పరిధిలోని హాబీబ్ నగర్లో ఎంటమాలజీ సిబ్బంది గురువారం యాంటి లార్వా ఆపరేషన్స్ చేపట్టారు. దీన్ని దగ్గరుండి డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ జాఫర్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ. బహిరంగ ప్రదేశాలలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ లో దోమలు వృద్ధి చెందకుండా దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్