మాడుగుల: ఈనెల 29 వరకు ఆధార్ కేంద్రాలు పొడిగింపు

76చూసినవారు
మాడుగుల: ఈనెల 29 వరకు ఆధార్ కేంద్రాలు పొడిగింపు
పాఠశాల విద్యార్థుల పుట్టిన తేదీ దృవ పత్రాలు ఆధారంగా ఆధార్ కార్డులు సరిచేసుకునేందుకు నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాలను ఈనెల 29వరకు పొడిగించినట్లు ఎండిఓ కే అప్పారావు సోమవారం తెలిపారు. ఇప్పుటీ వరకు మండలంలో వివిధ పాఠశాలల్లో వీటిని నిర్వహించడం జరిగిందని, అయితే ఈ నెల 26నుంచి 29వరకు ఈ కేంద్రాలు మాడుగుల జిల్లా పరిషత్తు బాలుర పాఠశాలల్లోనూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, సెయింట్ ఆన్స్ పాఠశాలలోనూ నిర్వహిస్తున్నామన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్