మాడుగుల.. హిందూ సంస్కృతిని కాపాడాలంటూ భారీ ర్యాలీ

80చూసినవారు
మాడుగుల.. హిందూ సంస్కృతిని కాపాడాలంటూ భారీ ర్యాలీ
మాడుగుల మండల విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎం. కోడూరు గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని దీక్ష లో వున్న భక్తులు, హిందూ బంధువులు గ్రామస్తులు అందరూ కలిసి గ్రామ పురవీధులలో ఊరేగింపు నిర్వహించి హిందూ సంస్కృతిని కాపాడాలంటూ, హిందూ దేవాలయాల రక్షించాలంటూ, హిందూ ఐక్యత వర్ధిల్లాలని కోరుతూ, అమ్మ వారికి సారే సమర్పించారు.

సంబంధిత పోస్ట్