గొలుగొండ: ఘనంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

76చూసినవారు
గొలుగొండ: ఘనంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రేంజ్ అధికారి పి శ్రీనివాస రావు, డిప్యూటీ రేంజ్ అధికారి వి సత్యనారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో స్మగ్లర్ దాడిలో మరణించిన అటవీ అధికారులను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్