ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, నర్సీపట్నం మునిసిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వార్డులో నివసిస్తున్న చిటికల మోహనకృష్ణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 81, 800 సీఎం సహాయనిది చెక్‌ను బుధవారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, "ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం, వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం " అని అన్నారు.