ట‌మోట‌, ఉల్లి ధ‌ర‌ల నియంత్రణ‌పై దృష్టి సారించాలి

77చూసినవారు
ట‌మోట‌, ఉల్లి ధ‌ర‌ల నియంత్రణ‌పై దృష్టి సారించాలి
మార్కెట్లో ట‌మోటా, ఉల్లిపాయల ధ‌ర‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయ‌ని, ధ‌ర‌ల నియంత్రణ‌పై ప్రత్యేక దృష్టి సారించాల‌ని విశాఖ జాయింట్ క‌లెక్టర్ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. గురువారం క‌లెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా ధ‌ర‌ల నియంత్రణ క‌మిటీ స‌భ్యుల‌తో స‌మావేశమైన ఆయ‌న వివిధ అంశాల‌పై స‌మీక్షించారు. ప్రస్తుతం ఉల్లిపాయ‌లు, ట‌మోటా ధ‌ర‌లు అధికంగా ఉన్నాయ‌ని వాటిని నియంత్రించాలన్నారు.

సంబంధిత పోస్ట్