సబ్బవరం: వాసవి రూరల్ ఆధ్వర్యంలో పతంగుల పోటీ

53చూసినవారు
సబ్బవరం: వాసవి రూరల్ ఆధ్వర్యంలో పతంగుల పోటీ
సబ్బవరం వాసవి క్లబ్ రూరల్ ఆధ్వర్యంలో నక్కవానిపాలెం గ్రామంలో పతంగుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ , ఇమీడియట్లీ ఫాస్ట్ ప్రెసిడెంట్ బండారు వెంకట నాగ రామారావు, ప్రెసిడెంట్ దంగేటి సంతోష్ గుప్తాల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమంలో నిర్వహించారు. స్థానికులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్