రోడ్డు ప్రమాదంలో అత్త కోడళ్ళకు తీవ్ర గాయాలు

586చూసినవారు
ఆర్అండ్ బి జాతీయ రహదారి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అత్త కోళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గురుద్వారా నుండి గోపాలపట్నం చంద్ర నగర్ వైపు జాతీయ రహదారి మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కోడలు రాజేశ్వరి (35) అత్త రామలక్ష్మి (56) నీ వెనుక నుండి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్