ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే

83చూసినవారు
నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు చేపడతామని కంచరపాలెం ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు స్పష్టం చేసారు. ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని ఆయా వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి వాహనాలను నడిపే వారు తమ తనిఖీలలో పట్టుబడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్