నక్కపల్లి: శివాలయం అభివృద్ధికి చర్యలు

54చూసినవారు
నక్కపల్లి: శివాలయం అభివృద్ధికి చర్యలు
నక్కపల్లి మండలం ఉపమాకలో గల శివాలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె నక్కపల్లి మండలం ఉపమాకలో పర్యటించిన సందర్భంగా టిడిపి నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, బుజ్జి కలిసి శివాలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. శివాలయం అభివృద్ధికి సంబంధించి ఈనెల 6న విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని అన్నారు.

సంబంధిత పోస్ట్