స్వచ్ఛ సాగర్ సురక్షసాగర్ కార్యక్రమం

56చూసినవారు
స్వచ్ఛ సాగర్ సురక్షసాగర్ కార్యక్రమం
ఇన్ కాయిస్, హైదరాబాద్ సంస్థ, మత్స్యకార సంక్షేమ సమితి సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం స్వచ్ఛభారత్ లో భాగం స్వచ్ఛ సాగర్ సురక్షసాగర్ కార్యక్రమం శనివారం రాజయ్యపేట బీచ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ కాయిస్ సైంటిస్ట్ జగదీష్, మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ బి. నారీమణి ఆధ్వర్యంలో ఎస్సై డి రత్న శేఖర్, హెచ్ సి వర్మ మరియు స్టేషన్ సిబ్బంది. జడ్పిటిసి కాసులమ్మ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్