సోమవారం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ధర్మవరం అగ్రహారం విచ్చేసిన రాష్ట్ర హోం శాఖ మాత్యులు శ్రీమతి వంగలపూడి అనితకి ధర్మవరం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మెమెంటో లేచి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలితాంబ , కుసుమ కుమారి, విమాలదేవి, శోభారాణి, ఆర్ అప్పలనాయుడు, గారా ప్రకాష్ పాల్గొన్నారు.