వైఎస్సార్సీపీ నుండి జనసేనలోకి చేరికలు...

11579చూసినవారు
వైఎస్సార్సీపీ నుండి జనసేనలోకి చేరికలు...
పరవాడ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆదివారం ఉదయం 9 గంటలకి జయ ఫంక్షన్ హల్ లో పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరుతున్నారు. కావున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మిత్ర పక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనీ శనివారం జనసేన నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్