విశాఖపట్నంలో చల్లటి వాతావరణం

85చూసినవారు
విశాఖపట్నంలో చల్లటి వాతావరణం
విశాఖలో ఉదయం 4:30 నుంచి 7:30 వరకు జోరుగా వర్షం పడుతూ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. దీంతో గత మూడు, నాలుగు రోజులు ఎండతీ వ్రతతో ఇబ్బందిపడ్డ విశాఖ వాసులందరూ ఒక్కసారిగా ఉపశమనం పొందారు.ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు విశాఖపట్నంలో భారీ నుంచి, అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్