విశాఖ కేజీహెచ్ లో ఘనంగా ముగ్గులు పోటీలు

80చూసినవారు
విశాఖ కేజీహెచ్ లో ఘనంగా ముగ్గులు పోటీలు
హిందువుల పెద్ద పండుగ మకర సంక్రాంతిని పురస్కరించుకొని శనివారం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో పలు విభాగాలకు చెందిన నర్సింగ్ సిబ్బంది.సిబ్బంది నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14 విభాగాలకు చెందిన హెడ్ నర్సులు, స్టాఫ్ నర్స్ లునర్సులు పాల్గొని విభాగాల వారీగా రంగవల్లికలురంగవల్లులు వేశారు. ఈ కార్యక్రమంలో కేజీహచ్ సూపరెంటెండెంట్కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. శివానంద ఉద్యోగులు, సిబ్బంది వేసిన ముగ్గులను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్