వాసుపల్లికి జనసేన నేత మూగి శ్రీనివాస్ మద్దతు

80చూసినవారు
వాసుపల్లికి జనసేన నేత మూగి శ్రీనివాస్ మద్దతు
జనసేన పార్టీని వీడిన దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు మూగి శ్రీనివాసరావు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లికి మద్దతు తెలిపారు. శనివారం వాసుపల్లి నామినేషన్‌ర్యాలీలో భాగంగా పోలీసు కమిషనర్‌ రోడ్డు వద్ద వాసుపల్లిని కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఆల్‌ దబెస్ట్‌ చెప్పారు. వాసుపల్లికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్