మహారాణిపేట: కళ్యాణ మండపాన్ని దేవస్థానానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి

56చూసినవారు
మహారాణిపేట: కళ్యాణ మండపాన్ని దేవస్థానానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి
సింహాచలం దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపాన్ని దేవస్థానానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు గంట్ల శీను బాబు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. 2013 నుంచి కళ్యాణ మండపం సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఉందన్నారు. వారు అద్దె కూడా చెల్లించడం లేదన్నారు. రోజుకు రూ. 20వేలు చొప్పున అద్దె చెల్లించాల్సి ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్