విశాఖ దక్షిణ నియోజకవర్గం లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మహిళలకు ముగ్గులు పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో నియోజకవర్గ నలుమూలల నుంచి మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులను మహిళలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలా మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. విజేతలకు నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి బహుమతులు అందజేశారు