విశాఖ: ప్రభుత్వ విప్ కు ఛాంబర్ కేటాయింపు

55చూసినవారు
విశాఖ: ప్రభుత్వ విప్ కు ఛాంబర్ కేటాయింపు
ప్రభుత్వ విప్ గా నియమితులైన విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబుకు ప్రభుత్వం అమరావతిలో ఛాంబర్ కేటాయించింది. ఈ మేరకు ఆయన సోమవారం ఛాంబర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే రాజు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్