విశాఖలో బాబాయ్‌.. అబ్బాయ్‌ సందడి

1911చూసినవారు
విశాఖలో బాబాయ్‌. అబ్బాయ్‌ సందడి చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సోమవారం విశాఖకు విచ్చేశారు. ఎయిర్‌ పోర్టులో తెలుగుదేం పార్టీతో పాటు కూటమి నేతలు భారీగా చేరుకుని వారికి ఘనంగా స్వాగతం పలికారు. భారీ ఊరేగింపు నిర్వహించారు. విశాఖలో రోడ్‌ షో అనంతరం రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్