ఉద్యోగుల హక్కుల కోసం యూటిఎఫ్ రిలే నిరాహార దీక్షలు

84చూసినవారు
ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్ధిక బకాయిల కోసం, సిపియస్ విధానం రద్దు కొరకు మరియు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఉదయం అనకాపల్లి నెహ్రూ చౌక్ వద్ద ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( యూటిఎఫ్)ఆధ్వర్యంలో ఉపాధ్యుయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మొదటి రోజు దీక్షలను జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి ఉపాధ్యాయుల మెడలో దoడలు వేసి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్