యలమంచిలి: డ్రైనేజీని తలపిస్తున్న పంట కాలువ

81చూసినవారు
యలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో గల హైస్కూల్ సమీపంలోని పంట కాలువ డ్రైనేజీని తలపిస్తోంది. చాలా కాలం నుంచి ఈ కాలువలో పూడక తీయలేదని, అదే విధంగా గ్రామంలో కొంత మంది ఇందులో చెత్తచెదారం వేయడంతో మరీ అధ్వాన్నంగా మారిందని పలువురు అంటున్నారు. చెత్త చెదారం నిండిపోవడంతో సాగు నీతి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. తక్షణమే ఈ పంట కాలువ పూడికతీతను తీయించాలని కోరుతున్నారు. |
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్