పార్టీ మారినందుకు.. చంపుతామంటూ వార్నింగ్ (వీడియో)

42871చూసినవారు
అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. గెలిచేది మేమే నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన వెంటనే చంపుతామని వైసీపీ నేత బొమ్మన శ్రీరామ్ రెడ్డి బెదిరించినట్లు సమాచారం. వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ గా వ్యవహరించిన చిన్న జలాలపురం పట్నం నాగేష్ పై వైసీపీ నేతలు బొమ్మన శ్రీరామ్ రెడ్డి తన అనుచరులతో చంపుతామని బెదిరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి పట్నం నాగేష్ అనే వ్యక్తి చేరడం వల్లనే అతని ఇంటి పైకి దాడికి వెళ్ళినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్