మా డాడీ మాకు కావాలి.. ఎమ్మెల్సీ కుమార్తె (వీడియో)

1927చూసినవారు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. కొంతకాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడని మొదటి భార్య కుమార్తెలు రోడ్డెక్కారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె మీడియాతో మాట్లాడారు. మా నాన్న‌ని క‌ల‌వ‌డానికి వెళ్తే డోర్స్ అన్ని లాక్ చేశాడ‌ని పేర్కొన్నారు. గ‌త ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నాడ‌ని, ఎన్నికాల్స్ చేసినా ఆయ‌న స్పందించ‌డంలేద‌ని ఆయ‌న కూతురు మీడియా ముందు ఎమోష‌న‌ల్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్