20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్

203615చూసినవారు
20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్
ఉత్తరాంధ్రను వైసీపీ నేత‌లు విజసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్‌ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమ‌వారం జ‌రిగిన శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. "రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తాం." అని లోకేశ్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్