త్వరలో సిద్ధాంతం స్మశాన వాటిక ఆధునికరిస్తాం

65చూసినవారు
త్వరలో సిద్ధాంతం స్మశాన వాటిక ఆధునికరిస్తాం
పెనుగొండ మండలం, సిద్ధాంతం గ్రామంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన స్మశాన వాటికకు త్వరలో ఆధునికరిస్తామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి స్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్మశానవాటిక అభివృద్ధిలో భాగస్వామ్యలు కావాలని అప్పుడే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్