
కొవ్వూరు: వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కొవ్వూరులోని టోల్ ప్లాజా ప్రాంతంలో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు పట్టణ సీఐ విశ్వం తెలిపారు. నీలం రంగు చొక్కా, నలుపు రంగు షార్ట్ దరించి ఉన్నాడని కుడి చేతి వెలుకి వెండి ఉంగరంపై ఏసుప్రభు గుర్తు ఉందన్నారు. ఆచూకి తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.