భాణ సంచా తయారీ కేంద్రాలను సందర్శంచిన తాహశీల్దార్
చాగల్లు మండలం లో ప్రభుత్వ లైసెన్స్ కలిగిన ఏడు బాణసంచా తయారీ కేంద్రాలను చాగల్లు చివారు మీనానగరం లో గురువారం తాసిల్దార్ ఎం మరికమ్మ చాగల్లు ఎస్సై పి నరేంద్ర తో పొల్యూషన్ కంట్రోల్ అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. చాగల్లు మండలం మీనానగరం లో కార్మకులు యజమానులకు బాణసంచా తయారీలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు పై అవగాహన కల్పించారు. ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.