బిఆర్ఎంవి హైస్కూల్ లో 'టీచ్ టూల్ అబ్జర్వర్స్' శిక్షణ

77చూసినవారు
పాలకొల్లు బిఆర్ఎంవి మున్సిపల్ హైస్కూల్ లో గురువారం 3వ ఫేజ్, టీచ్ టూల్ అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ గుమ్మళ్ళ వీరాస్వామి ముఖ్యఅతిథిగా ఆయన ఆయన మాట్లాడుతూ, ఈశిక్షణ ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఉంటుందన్నారు. హెచ్ఎం రాయపూడి భవాని ప్రసాద్, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, మొగల్తూరు. నరసాపురం, ఆచంట, హెడ్మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్