మంకీపాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది!

73చూసినవారు
మంకీపాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది!
విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ మరో ఘనత సాధించింది. ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది. ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్‌ ఇదేనని కంపెనీ ప్రకటించింది. దీనికి ఐసీఎంఆర్ ధ్రువీకరణతో పాటు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు మంజూరయ్యాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్