దర్శిపర్రు గ్రామంలో భారీ వర్షం

74చూసినవారు
తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం దర్శిపర్రులో శనివారం సాయంత్రం నల్ల మబ్బులు కమ్ముకొని ఒక్కసారి గా భారీ వర్షం కురిసింది. గ్రామా ప్రజలు, వ్యవసాయ పనులు చేసుకునే రైతులు ఇబ్బంది పడ్డారు. కానీ సాయంత్రం చల్ల గాలికి ప్రజలు సేద తీరారు.

సంబంధిత పోస్ట్