అల్లంపురం శ్రీ సాయిబాబా ఆలయ సన్నిధిలో ఎమ్మెల్యే అరిమిల్లి

71చూసినవారు
అల్లంపురం శ్రీ సాయిబాబా ఆలయ సన్నిధిలో ఎమ్మెల్యే అరిమిల్లి
పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో నెలకొన్నటువంటి శ్రీ సాయి బాబా ఆలయాన్ని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ గురువారం ఉదయం దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం స్వీకరించారు. ఈ పూజల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్