ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో జై భీమ్ దళిత సేవ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు, గత ప్రభుత్వం నాలుగు నెలలుగా రైతులు ధాన్యాన్ని డబ్బులు ఇవ్వకపోవడం ఉంగుటూరు ఎమ్మార్వో వినతిపత్రం అందచేసారు. జై భీమ్ దళిత సేవ రైతులకు
మద్దతుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు తక్షణమే అధికారులు స్పందించి డబ్బులను వెంటనే జమ చేయాలని ఎమ్మార్వో ఫిర్యాదు చేస్తున్న బోళ్లారపు పవన్ కుమార్ జై భీమ్ సంఘం ఆల్ ఇండియా అధ్యక్షులు.