వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆచంట ఎమ్మెల్యే

1547చూసినవారు
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆచంట ఎమ్మెల్యే
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గి రెడ్డి ఆహ్వానం వరకు కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని వాడపల్లిలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, కొత్తపేట శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేడపాటి షర్మిలారెడ్డి లతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్