వేల్పూరు 2 లో ఫ్యామిలీ పిజీషిఎన్ వైద్య శిబిరం

59చూసినవారు
వేల్పూరు 2 లో ఫ్యామిలీ పిజీషిఎన్ వైద్య శిబిరం
తణుకు మండలం వేల్పూరు 2 గ్రామం లో సోమవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో గ్రామం లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. కార్యక్రమం లో హెచ్ వి దుర్గ కుమారి, డిఈ ఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పీ ధనుజ, ఎంపీ హెచ్ ఏ ఆనంద్, ఏఎన్ఎం అనంతలక్ష్మి, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్