దళత పేటకు ఆనుకుని ఉన్న కొత్త కాలనీలో సమస్యలు పరిష్కరించాలి

371చూసినవారు
దళత పేటకు ఆనుకుని ఉన్న కొత్త కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
పెనుమంట్ర మండల కేంద్రంలో ఉన్న దళిత పేటకు ఆనుకుని ఉన్న కాలనీలో ఉన్న సమస్యలపై కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్ మాట్లాడుతూ దళిత పేటలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ లేక దళిత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆ కాలనీలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్