జంగారెడ్డిగూడెం: మద్ది ఆలయానికి పోటెత్తిన భక్తులు

55చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయానికి మంగళవారం భక్తుల పోటెత్తారు. కార్తీక మాసం కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి క్యూలైన్లో నుంచొని స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్