ఏలూరులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం

587చూసినవారు
ఏలూరు నగరంలోని స్థానిక శనివారపు పేటలో మంగళవారం తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్