IPLలో RCB చెత్త రికార్డు

1910చూసినవారు
IPLలో RCB చెత్త రికార్డు
SRHతో మ్యాచులో RCB చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న, అత్యల్ప స్కోర్ చేసిన టీంగా నిలిచింది. నిన్న SRH 287 రన్స్ చేసింది. ఇదే IPLలో అత్యధిక స్కోర్. ఇక 2017లో KKRపై ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప స్కోర్ ఇదే. దీంతో రెండు చెత్త రికార్డులు ఆర్సీబీ పేరుపై నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్