మొదటి వితంతు వివాహం జరిపింది ఆయనే

564చూసినవారు
మొదటి వితంతు వివాహం జరిపింది ఆయనే
చిన్న వయస్సులోనే ముసలివాళ్ళకి భార్యలుగా వెళ్లి వాళ్ళు చనిపోయాక వితంతువులుగా ఆడపిల్లలు నరకం చూస్తున్న రోజులవి.. ఆ సమయంలో ఈ సాంఘిక ఆచారానికి అడ్డుకట్ట వెయ్యాలని కందుకూరి భావించారు. ఆ దిశగా కృషి చేసి రాజమండ్రిలోని తన ఇంట్లో 1881, డిసెంబరు 11 న బాలవితంతువు గౌరమ్మ, శ్రీరాములు అనే వ్యక్తికి పెళ్లి చేశారు. దక్షిణాదిలో ఇదే మొదటి వితంతు వివాహం. అయితే దాన్ని జరిపించడం కోసం ఆయన పడ్డ కష్టాలు చాలానే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్