రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు

84చూసినవారు
రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు
బిజెపి ఎమ్మెల్యే, శివసేన షిండే వర్గపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఆధ్వర్యంలో జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్