ద్వారకా తిరుమల: చిన్న వెంకన్న ఆలయానికి భక్తుల రద్దీ

58చూసినవారు
ద్వారకా తిరుమల: చిన్న వెంకన్న ఆలయానికి భక్తుల రద్దీ
ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్న ఆలయం శనివారం కార్తీక మాసం మూడో వారం కావడంతో స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు కాలినడకన తరలిరాగ వారికీ దేవస్థానం వారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు వేకువజాము నుండే స్వామిని దర్శించేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.

సంబంధిత పోస్ట్