ఏలూరు: ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు

70చూసినవారు
ఏలూరు: ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు
ఏలూరు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నగరంలోని స్థానిక జన్మభూమి పార్క్ వద్ద నుంచి సి. ఆర్. ఆర్ రెడ్డి కాలేజీ, కొత్త బస్టాండ్ వైపు వెళ్ళే రోడ్డుపై ఫ్రీ లెఫ్ట్ సిగ్నల్ కోసం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్