ఏలూరు: కార్తీక నాలుగో సోమవారం భక్తుల రద్దీ

81చూసినవారు
ఏలూరు: కార్తీక నాలుగో సోమవారం భక్తుల రద్దీ
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న క్షేత్రపాలకుడైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో నాలుగవ సోమవారం భక్తులతో కిటకిటలాడుతుంది. వేకువ జాము నుండే భక్తులు స్వామివారిని అభిషేకించకేందుకు పోటీపడ్డారు. కార్తీక సోమవారం కావడంతో కార్తీకదీపం వెలిగించి స్వామివారి దర్శించి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్